మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇల్లు ఈ వారంతంలో అమ్మకానికి రానుంది. సుమారు 15 ఏళ్ల కింద కొనుగోలు చేసిన తన ఇంటిని సత్య నాదెళ్ల అమ్మకానికి పెట్టారు. వాషింగ్టన్‌లోని సియోటెల్ ప్రాంతంలో 2000 ఆగస్టులో 1.38 మిలియన్ డాలర్ల (ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం సుమారు రూ.9.1 కోట్లు)కు సత్య నాదెళ్ల కొనుగోలు చేశారు.
ఇప్పుడు అదే ఇంటిని 3.488 మిలియన్ డాలర్ల (సుమారు రూ.23.1 కోట్లు)కు విక్రయించాలని సత్య నాదెళ్ల నిర్ణయించినట్లు లాస్ ఏంజెలెస్ టైమ్స్ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ బిజినెస్ ఇన్‌సైడర్ వార్తాపత్రిక తెలిపింది. వాషింగ్టన్‌లోని క్లైడీ హిల్‌లోని కింగ్స్ కంట్రీలో ఈ ఇల్లు ఉంది.
కేవలం ఒక కుటుంబం మాత్రమే నివసించేందుకు అనుకూలంగా ఉండే ఈ ఇల్లు 4 పడక గదులు, 3 బాత్ రూమ్‌లను కలిగి ఉంది. అంతేకాదు రెడ్ ఫిన్‌లో నమోదైన ఈ ఇల్లు మొత్తం అర ఎకరంలో ఉండగా 4,000 చదరపు అడుగుల ఖాళీ స్థలం కూడా ఉంది.
లేక్ వాషింగ్టన్‌ను వీక్షించే వీలుగా ఉన్న ఈ ఇల్లు ఫ్లోర్ సీలింగ్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఇంటిలోనుంచి సీటెల్ స్కైలైన్, ఒలంపింక్ మౌంటెన్స్‌ను కూడా వీక్షించవచ్చు. గత 15 సంవత్సరాలుగా సత్య నాదెళ్ల ఈ ఇంటిలోనే నివసించారు. 1963లో ఈ ఇంటిని నిర్మించారు.

అమ్మకానికి సత్య నాదెళ్ల ఇల్లు

More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..

Click it and Unblock the Notifications