న్యూఢిల్లీ: సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత రెండేళ్ల క్రితం రూపాయి నోట్లను చెలామణిలోకి కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత రండేళ్లలో సుమారు 16 కోట్ల రూపాయి నోట్లను ఆర్ధిక శాఖ జారీ చేసింది. తాజాగా ఢిల్లీ, ముంబైకి చెందిన ఇద్దరు సమాచార హక్కు కార్యకర్తలు గత 20 ఏళ్లలో ఎన్ని రూపాయి నోట్ల జారీ అయ్యాయని ఆర్ధిక శాఖను కోరారు.
1994-95లో 4 కోట్ల రూపాయి నోట్లను జారీ చేసామని, ఇందు కోసం రూ. 59,40,059 వరకు ఖర్చయ్యిందని ఆర్ధిక శాఖ వెల్లడించింది. అంటే ఒక రూ.1 నోటు తయారీ కోసం రూ.1.48 వరకు వ్యయమైంది. ఆ తర్వాత 2014-15లో 5 కోట్ల రూపాయి నోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో 15.5 కోట్ల రూపాయి నోట్లు ముద్రించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

రెండు దశాబ్దాల తర్వాత ఇంత వ్యయంతో రూపాయి నోట్లను జారీ చేయడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఇష్టం లేకున్నా, యుపిఎ ప్రభుత్వం బలవంతంగా వీటి ముద్రణ ప్రారంభించిందని సమాచార కార్యకర్త అగర్వాల్ ఆరోపించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications