స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టికెట్ల ధరలపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. 'హ్యాపీ న్యూ ఇయర్' సేల్ పేరుతో స్పైస్ జెట్ ప్రకటించిన ఈ ఆఫర్ కింద కనీస ధర రూ.716కే దేశీయ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 12వ తేదీలోపు ప్రయాణాలు చెయ్యాలనుకునే వారు ఈ నెల 31లోపు టికెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రయాణికులకు తెలిపింది. నేరుగా వెళ్లే విమానాలకు మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది. సీట్ల సంఖ్య తక్కువగా ఉన్నందున ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత లభిస్తుందని స్పైజ్ జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ రద్దు చేసుకునే సదుపాయం కూడా ఉందని, రిఫండ్ వర్తిస్తుందని అందులో పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మరికొన్ని కొత్త విమానాలను స్సైస్‌జెట్‌ కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని

స్సైస్‌జెట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ వెల్లడించారు.

స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో 10-15 ఏళ్ల పాటు కొత్త విమానాలను వినియోగించే అవకాశం ఉండటంతో, సరైన విమాన తయారీ సంస్థను ఎంచుకున్నాకే ఈ విషయంపై ముందుకు వెళ్తామన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

స్సైస్‌జెట్‌ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం స్సైస్‌జెట్‌ వద్ద 41 విమానాలుండగా, అదనంగా దాదాపు 150 విమానాలకు ఆర్డరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విమానాల కొనుగోలు కోసం స్సైస్‌జెట్‌ భారీగా నిధులను సమీకరించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భాగస్వాముల వాటాను తగ్గించడం ఉత్తమమైన నిర్ణయం కాదని, ఇతర మార్గాలను అన్వేషిస్తామని సింగ్‌ చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+