కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

హైదరాబాద్: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఇమామీ వెల్లడించింది. ఈ మేరకు ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఇమామీ కంపెనీతో సానియా మిర్జా సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది.

ఇటీవలే కేశ్ కింగ్ బ్రాండ్‌ను ఇమామీ కొనుగోలు చేసింది. ఇప్పటికే కేశ్ కింగ్‌కు జాతీయ స్థాయిలో జూహీ చావ్లా, దక్షిణాదిన శృతి హాసన్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా సానియా మిర్జా కూడా తమ ఉత్పత్తికి ప్రచారం చేస్తారని ఇమామీ లిమిటెడ్ డైరెక్టర్ ప్రీతి సురేఖ ప్రకటించారు.

తమ బ్రాండు వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సానియా మీర్జా తోడ్పడతారని ఇమామీ డైరెక్టర్‌ ప్రీతి సురేఖ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద కండీషనర్లు, శిరోజాల నూనె, షాంపులు, క్యాప్సుల్స్‌లను విక్రయించే ఈ సంస్థను ఈ ఏడాది జూన్‌లో రూ.1,651 కోట్లతో ఇమామీ సంస్థ చేజిక్కించుకుంది.

హెయిర్ ఆయిల్ కేటగిరీలో దేశవ్యాప్తంగా కేశ్ కింగ్ బ్రాండ్‌ మంచి ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సానియా మిర్జా పలు వాణిజ్య ఉత్పత్తులకు కూడా ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం.

కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఇమామీ వెల్లడించింది. ఈ మేరకు ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఇమామీ కంపెనీతో సానియా మిర్జా సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది.

కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

ఇటీవలే కేశ్ కింగ్ బ్రాండ్‌ను ఇమామీ కొనుగోలు చేసింది. ఇప్పటికే కేశ్ కింగ్‌కు జాతీయ స్థాయిలో జూహీ చావ్లా, దక్షిణాదిన శృతి హాసన్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా సానియా మిర్జా కూడా తమ ఉత్పత్తికి ప్రచారం చేస్తారని ఇమామీ లిమిటెడ్ డైరెక్టర్ ప్రీతి సురేఖ ప్రకటించారు.

 కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

తమ బ్రాండు వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సానియా మీర్జా తోడ్పడతారని ఇమామీ డైరెక్టర్‌ ప్రీతి సురేఖ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద కండీషనర్లు, శిరోజాల నూనె, షాంపులు, క్యాప్సుల్స్‌లను విక్రయించే ఈ సంస్థను ఈ ఏడాది జూన్‌లో రూ.1,651 కోట్లతో ఇమామీ సంస్థ చేజిక్కించుకుంది.

కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా

హెయిర్ ఆయిల్ కేటగిరీలో దేశవ్యాప్తంగా కేశ్ కింగ్ బ్రాండ్‌ మంచి ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సానియా మిర్జా పలు వాణిజ్య ఉత్పత్తులకు కూడా ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+