బెంగుళూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వారం వన్ఇండియా కూపన్లు మీ ముందుకొచ్చాయి. క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల కోసం అత్యధిక డిస్కౌంట్ కలిగిన కూపన్లను మీ ముందుకు తెస్తున్నాం.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల కోసం ప్లిఫ్‌కార్ట్ 20 శాతం వరకు ఆఫర్లను ప్రకటించింది. తాజాగా ప్లిప్‌కార్ట్ మైక్రోమ్యాక్స్ కాన్వస్ పల్స్ 4జీ తో పాటు హెచ్‌టీసీ డిజైర్ 828 మొబైల్ కొనుగోలు దారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.
ఇక అమెజాన్ సైతం శాంతా క్లాస్ గిప్ట్‌లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అమెజాన్‌లో రెడ్మీ స్మార్ట్ ఫోన్లపై గొప్ప తగ్గింపును ప్రవేశపెట్టింది. వీటితో పాటు మింత్రా, స్నాప్‌డీల్, ఈబే, జబాంగ్, ఫ్యాషన్ అండ్ యు లాంటి వెబ్‌సైట్లు ఎన్నో ఆఫర్లను ప్రకటించాయి.
మీ ఇంటికి కావాల్సిన గృహోపకరణాలు, దుస్తులు, జ్యూయలరీ, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పెయింటింగ్స్, బెడ్ షీట్స్, పురుషులు, మహిళలకు సంబంధించిన బాడీ సుగంధ ద్రవ్యాల కొనుగోలు కోసం వన్ఇండియా డీల్స్‌ను ఉపయోగించుకోండి. ఆయా ఆఫర్లను సొంతం చేసుకోవడానికి వన్ఇండియా డీల్స్‌ను ఉపయోగించుకోండి.
వన్ఇండియా కూపన్లు పూర్తిగా ఉచితం. ఆన్ లైన్‌లో మీరు చేసిన షాపింగ్ ఉత్పత్తుల మీ ఇంటి ముందుకే ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. దేశంలోనే ఉచిత కూపన్లకు పేరుగాంచిన కూపోనేషన్‌తో భాగస్వామ్యమై వన్ఇండియా మీకు ఈ ఉచిత కూపన్లను అందిస్తుంది. ఈ కూపన్లకు మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ వారం టాప్ 10 కూపన్లు
Flipkart Offers: Get 90% Off On Fashion, Clothing, Watches, Accessories And More

ఈ వారం టాప్ 10 కూపన్లు
Amazon Offers: Get 80% Off On Electronics, Smartphones, Computers And More

ఈ వారం టాప్ 10 కూపన్లు
Paytm Offers: Get 70% Off On Health, Lifestyle, Fashion and Sports Products Hurry

ఈ వారం టాప్ 10 కూపన్లు
Foodpanda Coupons: Get 45% Off On Food Orders Hurry up Grab Them All!

ఈ వారం టాప్ 10 కూపన్లు
Koovs Offers: Flat 30% Off on All Lifestyle And Fashion Products, On Big Brands too

ఈ వారం టాప్ 10 కూపన్లు
Jabong Offers: Get 70% off on Top Brands like UCB, Aldo, Gas, Mango, AND and Others

ఈ వారం టాప్ 10 కూపన్లు
Shopclues Offers: Buy any product all under the Price Range Of Rs.499/- Hurry

ఈ వారం టాప్ 10 కూపన్లు
Lenskart Offers: Save 25% On Eyeglasses, Plus Rs.500 Off On Purchase of Rs.1000/-

ఈ వారం టాప్ 10 కూపన్లు
eBay Offers: Get 50% Off On Electronic Products, Smartphones, Latest Mobiles
ఈ వారం టాప్ 10 కూపన్లు
Yatra Offers: Get Rs.2000 Off On Hotels And Flight Ticket Bookings
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications