బెంగుళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్టార్టప్ కంనీల్లో పెట్టుబడులు పెడుతూ దూసుకుపోతుంది. తాజాగా అమెరికాకు చెందిన వేరియబుల్ పరికరాల అంకుర సంస్ధ వూప్‌లో 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.
మన కరెన్సీలో ఈ పెట్టుబడుల విలువ రూ. 20 కోట్లకు పైమాటే. వూప్ విషయానికి వస్తే, తొడిగే గ్యాడ్జెట్లను విక్రయిస్తుంది. అమెరికాలో ఈ సంస్థ పనితీరు చాలా మెరుగ్గా ఉండటం, గ్లోబల్ మార్కెట్‌లో ప్రీమియం స్పోర్ట్స్ పరికరాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు పెట్టినట్లు ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో అమెరికా కేంద్రస్థానంగా ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెన్సీ సర్వీసులు అందిస్తున్న నోహా కన్సల్టింగ్‌ను ఇన్ఫోసిస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ 7 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.453.5 కోట్లు.
పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ కొనుగోలు ఒప్పందం.. ప్రస్తుత త్రైమాసికం ముగిసేనాటికి పూర్తికాగలదని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నోహాను టేకోవర్ చేసినట్లు ఇన్ఫోసిస్ ఈవీపీ, గ్లోబల్ హెడ్ రాజేష్ మూర్తి ఈ సందర్భంగా తెలిపారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications