ముంబై: సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా ఎకానమీ తరగతి టికెట్లను ముందుగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభించనున్నాయి.
ఈ ధరలు దాదాపు 2 ఏసీ తరగతి రైలు టికెట్ ధరలతో సమానంగా ఉండడం గమనార్హం. ఈ ఆఫర్లో భారత్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై, చెన్నై, కోల్కత్తాలు ఉండటం విశేషం. 90 రోజుల ముందుగా కొనుగోలు ధరలు (అన్నీ కలుపుకుని) రూ. 2865తో ప్రారంభం కావొచ్చని సమాచారం.

ముందుగా కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ధరలకే టికెట్ లభించే ఈ ఆఫర్ ఇప్పటికే వివిధ మార్గాల్లో అందుబాటులోకి ఉందని అధికారులు తెలిపారు. ఈ సరికొత్త ఆఫర్ ప్రకారం ఢిల్లీ-ముంబై మార్గంలో టికెట్ ధర రూ. 2865, ఢిల్లీ-భువనేశ్వర్ మార్గంలో రూ. 3470గా ఉండొచ్చని అంచనా.
ఆయా మార్గాల్లో సెకండ్ ఏసీ టికెట్ ధరలు రూ. 2865, రూ. 3325గా ఉండటం గమనార్హం. కీలక దేశీయ మార్గాల్లో ఎకామనీ తరగతి ధరలను సెకండ్ ఏసీ రైలు ధరల స్థాయికి తీసుకొచ్చామని అంటున్నారు. సామాన్యులకూ అందుబాటులో విమాన టికెట్ ధరలు అందుబాటులో ఉండాలన్నదే దీని ఉద్దేశమని పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications