ముంబై: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బడ్జెట్ విమానయాన సంస్థ గోఎయిర్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. క్రిస్మస్ సేల్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద ప్రారంభ టికెట్ ధరను రూ. 603గా నిర్ణయించింది.
మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
అదే విధంగా టికెట్ బుక్ చేసుకున్న ప్రతి 25 మందిలో ఒకరు ఉచితంగా టికెట్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించడంలో ఎల్లప్పుడూ ముందుండే గో ఎయిర్ గత నెలలో కూడా రూ. 691కే టికెట్‌ను అందిస్తున్నట్టు ప్రకటించింది.

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పలు విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జెట్ ఎయిర్ వేస్ కూడా ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ. 1,158గా నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్ ఒకవైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో దేశీయంగా 6.60 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications