న్యూఢిల్లీ: జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావుకు ఆసియన్ బిజినెస్ లీడర్‌షిప్ ఫోరం(ఏబీఎల్‌ఎఫ్) నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. దుబాయ్‌లో జరిగిన ఆరో విడత సమావేశంలో భాగంగా యూఏఈ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ చేతుల మీదగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఆసియా దేశాల నుంచి అనేక మంది అగ్రస్థాయి పారిశ్రామికవేత్తలు, ఎకనమిస్టులు, ఇన్వెస్టర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. జీఎం రావు ఎంతో దూరదృష్టి కలిగిన పారిశ్రామిక వేత్తని, సామాజిక బాధ్యత, దాతృత్వంలో ఆయన ముందున్నారని ఏబీఎల్‌ఎఫ్ పేర్కొంది.

అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పిన సంస్థలు, వ్యక్తులకు ఏబీఎల్‌ఎఫ్ ప్రతిఏటా అవార్డులతో సత్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా జీఎం రావు మాట్లాడుతూ జాతికి సేవల చేసే అవకాశాన్ని తనకు దేవుడు కల్పించారని అన్నారు.
మా నిజాయితీ, అంకిత భావం వల్ల దేశంలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయగలిగామని ఆయన ఈ చెప్పారు. ఢిల్లీలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కేటగిరిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎయిర్ పోర్టుగా నిలిచిందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications