బ్రిటన్‌లో స్ధిరపడ్డ ఎన్నారై వ్యాపార దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ ఇంట సోమవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయన చిన్న కుమారుడు, కపారో గ్రూపు సంస్థల సీఈఒ అంగద్ పాల్(45) దుర్మరణం పాలయ్యారు. లండన్‌లోని తన ఇంటిలోని 8వ అంతస్తు నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

8వ అంతస్తు నుంచి కిందపడి స్వరాజ్ పాల్ కుమారుడి మృతి
వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న లండన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్వరాజ్ పాల్ మృతికి కారణాలు తెలియరాలేదన్నారు.

8వ అంతస్తు నుంచి కిందపడి స్వరాజ్ పాల్ కుమారుడి మృతి
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ మాసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. విద్యాభ్యాసం ముగిసిన వెంటనే తండ్రి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం ‘కపారో'లో అడుగుపెట్టిన అంగద్, ప్రస్తుతం సీఈఓగా వ్యవహారిస్తున్నారు.
8వ అంతస్తు నుంచి కిందపడి స్వరాజ్ పాల్ కుమారుడి మృతి
10ఏళ్ల క్రితం మీడియా లాయర్ మిచెల్లీ బోన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మరో రెండు రోజుల్లో దీపావళి ఉందనగా అంగద్ దుర్మరణం చెందడంతో స్వరాజ్ పాల్ ఇంట విషాద ఛాయలు కమ్ముకున్నాయి.

8వ అంతస్తు నుంచి కిందపడి స్వరాజ్ పాల్ కుమారుడి మృతి
ఇక కపారో గ్రూప్ కింద ప్రపంచ వ్యాప్తంగా 40 కంపెనీలున్నాయి. ఇందులో 10,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదికి ఈ కంపెనీ టర్నోవర్ వన్ బిలియన్ పౌండ్స్ ఉంటుంది. కపారో గ్రూప్‌లో కారుకు సంబంధించిన విడిభాగాలు, స్టీల్ పైపులు, హోటల్స్, ఆతిథ్య రంగంలో తన సేవలను అందిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications