హైదరాబాద్: ద్విచక్ర వాహనాల తయారీ సంస్ధ టీవీఎస్ మోటార్స్ 'స్మార్ట్ టీవీఎస్' పేరుతో నగరంలోని జూబ్లీహిల్స్‌లో కొత్త షోరూంను ఏర్పాటు చేసింది. ఈ షోరూంను రాష్ట్ర ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వాహనదారుల అవసరాలకు తగ్గట్లుగా మోపెడ్ మొదలుకొని, స్కూటర్లు, మోటార్ బైకులను విక్రయిస్తున్న ఏకైక సంస్థ టీవీఎస్ అని అన్నారు.
1991 నుంచి 1995 మధ్యకాలంలో తాను టీవీఎస్ సుజుకీ బైకునే నడిపేవాడినని ఆయన తెలిపారు. ఇప్పుడు బైకు నడపాలని ఉన్నా, పరిస్థితుల దృష్ట్యా నడపలేకపోతున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి పింకీ రెడ్డి, స్మార్ట్ టీవీఎస్ సీఈవో మితా మెహతా, టీవీఎస్ మోటార్స్ జనరల్ మేనేజర్ కేఎన్ నారాయణ్ పాల్గొన్నారు.

'స్మార్ట్ టీవీఎస్' షోరూంను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ద్విచక్ర వాహనాల తయారీ సంస్ధ టీవీఎస్ మోటార్స్ 'స్మార్ట్ టీవీఎస్' పేరుతో నగరంలోని జూబ్లీహిల్స్‌లో కొత్త షోరూంను ఏర్పాటు చేసింది. ఈ షోరూంను రాష్ట్ర ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

'స్మార్ట్ టీవీఎస్' షోరూంను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వాహనదారుల అవసరాలకు తగ్గట్లుగా మోపెడ్ మొదలుకొని, స్కూటర్లు, మోటార్ బైకులను విక్రయిస్తున్న ఏకైక సంస్థ టీవీఎస్ అని అన్నారు.

'స్మార్ట్ టీవీఎస్' షోరూంను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
1991 నుంచి 1995 మధ్యకాలంలో తాను టీవీఎస్ సుజుకీ బైకునే నడిపేవాడినని ఆయన తెలిపారు. ఇప్పుడు బైకు నడపాలని ఉన్నా, పరిస్థితుల దృష్ట్యా నడపలేకపోతున్నాని తెలిపారు.

'స్మార్ట్ టీవీఎస్' షోరూంను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఈ కార్యక్రమంలో శ్రీమతి పింకీ రెడ్డి, స్మార్ట్ టీవీఎస్ సీఈవో మితా మెహతా, టీవీఎస్ మోటార్స్ జనరల్ మేనేజర్ కేఎన్ నారాయణ్ పాల్గొన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications