దీపావళికి స్పైస్‌జెట్ అదిరే ఆఫర్ (ఫోటోలు)
హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకుని స్పైస్ జెట్ విమానయాన సంస్ధ కస్టమర్లకు ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. స్పైస్ జెట్ ప్రయాణికుల కోసం తక్కువ ధరకే 3 లక్షల టిక్కెట్లను అమ్మకానికి పెట్టింది.
దేశీయ ప్రారంభ టికెట్ ధర రూ. 749 (పన్నులు కాకుండా) కాగా, అంతర్జాతీయంగా అయితే టికెట్ ధరలు రూ. 3,999 నుంచి ఉన్నాయి. అయితే స్పైస్ జెట్ ప్రకటించిన ఈ ఆఫర్ పరిమిత కాల ఆఫర్. స్పైస్ జెట్ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను ఈరోజు నుంచి అక్టోబర్ 29 వరకు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈ ఆఫర్‌లో టెకెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు ఫిబ్రవరి 1 నుంచి అక్టోబర్ 29, 2016 లోగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్పైస్‌జెట్ ప్రకటించిన ఈ ఆఫర్ అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ముందుగా బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రయారిటీ ఉంటుందని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునేవారికి ఇది చాలా సౌఖ్యంగా ఉంటుందని అన్నారు. ఈ ఆఫర్ కింద ఢిల్లీ నుంచి అమృతసర్, అహ్మదాబాద్, ముంబై నగరాలకు వెళ్లేందుకు రూ. 749 బేస్ ఫేర్‌తో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

స్పైస్‌జెట్ దీవాళి ఆఫర్
దీపావళి పండుగను పురస్కరించుకుని స్పైస్ జెట్ విమానయాన సంస్ధ కస్టమర్లకు ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. స్పైస్ జెట్ ప్రయాణికుల కోసం తక్కువ ధరకే 3 లక్షల టిక్కెట్లను అమ్మకానికి పెట్టింది.

స్పైస్‌జెట్ దీవాళి ఆఫర్
దేశీయ ప్రారంభ టికెట్ ధర రూ. 749 (పన్నులు కాకుండా) కాగా, అంతర్జాతీయంగా అయితే టికెట్ ధరలు రూ. 3,999 నుంచి ఉన్నాయి. అయితే స్పైస్ జెట్ ప్రకటించిన ఈ ఆఫర్ పరిమిత కాల ఆఫర్. స్పైస్ జెట్ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను ఈరోజు నుంచి అక్టోబర్ 29 వరకు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

స్పైస్‌జెట్ దీవాళి ఆఫర్
ఈ ఆఫర్‌లో టెకెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు ఫిబ్రవరి 1 నుంచి అక్టోబర్ 29, 2016 లోగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్పైస్‌జెట్ ప్రకటించిన ఈ ఆఫర్ అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

స్పైస్‌జెట్ దీవాళి ఆఫర్
ముందుగా బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రయారిటీ ఉంటుందని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునేవారికి ఇది చాలా సౌఖ్యంగా ఉంటుందని అన్నారు. ఈ ఆఫర్ కింద ఢిల్లీ నుంచి అమృతసర్, అహ్మదాబాద్, ముంబై నగరాలకు వెళ్లేందుకు రూ. 749 బేస్ ఫేర్‌తో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Click it and Unblock the Notifications