న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఈ-సహయోగ్', 'పాన్ క్యాంప్స్' కార్యక్రమాలను మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులతో ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపే ఈ-సహయోగ్ సేవలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటి వరకు ఈ-సహయోగ్ సేవలను తాత్కాలికంగా పరీక్షించిన సీబీడీటీ ఇకపై పూర్తి స్థాయిలో అమలు చేయాలనే నిర్ణయం చేసుకుంది. దీంతో పాటు దేశంలో మరింత మందిని పాన్ కార్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశ వ్యాప్తంగా పాన్ కార్డు క్యాంపులను నిర్వహించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డుని కలిగి ఉన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది పాన్ పరిధిలోకి వస్తే బడ్జెట్లో ప్రతిపాదించినట్లు రూ.లక్షపై కొనుగోలు, అమ్మకాలకు పాన్ కార్డును తప్పనిసరి చేసే వెసులు బాటు ప్రభుత్వానికి లభిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications