చెన్నై: ఇన్ఫోసిస్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పని చేసి, ఆ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన వీ. బాలకృష్ణన్ చెన్నై కేంద్రంగా పని చేస్తున్న కార్ టెక్నాలజీస్‌లో చేశారు. ఆయన బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా చేరారని, సంస్థ ఆడిట్ కమిటీకి హెడ్‌గా విధులను చేపట్టనున్నారని కార్ టెక్నాలజీస్ సీఈఓ మారన్ నాగరాజన్ తెలిపారు.
ఈ సందర్భంగా బాలకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నామని ఆయన తెలిపారు. 2020లోగా సంస్థను రూ. 1000 కోట్ల ఆదాయం వచ్చే స్థితికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకు గాను బాలకృష్ణన్ అనుభవం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు.

2020కల్లా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా ఎదిగేందుకు నిధులను సేకరిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఏడాదికి 50 శాతానికి పైగా వృద్ధితో తమ సంస్థ సాగుతోందని తెలిపారు. బాలకృష్ణన్ 1991లో ఇన్ఫోసిస్లోచేరారు. ఆ తరువాత ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఎదిగారు. ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి సైతం అర్హతను సాధించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications