బిలియనీర్ల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికాను మించిన చైనా
బీజింగ్: చైనాలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంలో అమెరికాను కూడా మించిపోయింది ఈ కమ్యూనిస్ట్ దేశం. అమెరికాలో 537 మంది బిలియనీర్లు ఉండగా.. చైనాలో మాత్రం ఆ సంఖ్య అంతకుమించి ఉంది.
చైనా బిలియనీర్ల సంఖ్య 596కు చేరుకుంది. గత ఏడాది కాలంలో చైనాలో ధనవంతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా సాంకేతికత, తయారీరంగాల్లో బాగా వృద్ధి కనిపించింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది.

అయినప్పటికీ చైనాలో బిలియనీర్ల సంఖ్య బాగా పెరిగిందని గురువారం నాడు ఓ సర్వేలో వెల్లడైంది. హాంకాంగ్ అండ్ మకావూన్క చెందిన 119 బిలియనీర్లను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 717కు చేరుకుంటుందని చెబుతున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications