తమకు నచ్చిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను, ఫ్యాషన్ ఉత్పత్తులను తక్కువ ధరకు పొందవచ్చని భావించిన యువతకు నిరాశ ఎదురైంది. అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు 'బిగ్ బిలియన్ డేస్' పేరిట వేలకొద్దీ ఆఫర్లను కస్టమర్లకు అందిస్తున్నామని ప్రకటనల ద్వారా ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.
అయితే సరిగ్గా మంగళవారం ఆర్ధరాత్రి 11.59 గంటల తర్వాత అంటే 12:00 గంటలకు అధికారికంగా బుధవారం ప్రవేశించగానే ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ పై పొందవచ్చని పేర్కొంది. అయితే తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఒక్కసారిగా నెటిజన్లు ప్రయత్నించడంతో ఫ్లిప్ కార్ట్ యాప్ స్తంభించిపోయింది.
'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశ
అమ్మకాలు ప్రారంభమైన నిమిషాల్లోనే ట్విట్టర్ వేదికగా ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్'పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన తమ యాప్ స్పందించడం లేదంటూ వందలాది మంది ఫిర్యాదులు చేశారు.
'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశ
ఒక్కసారిగా ట్రాఫిక్ రద్దీ పెరగడంతోనే సర్వర్లు మొరాయించాయని, సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.
'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశ
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్'కు పోటీగా అమెజాన్ ఇండియా తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్' సేల్ పేరిట మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక ఆఫర్లతో విక్రయాలు మొదలు పెట్టింది.
'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశ
అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఈ సేల్ జరుగుతుంది. ఇదే తేదీల్లో ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ సేల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆసక్తికర సేల్‌లో అమెజాన్ ఇండియా విజయం సాధించేటట్లు కనిపిస్తోంది.
'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశ
ఎందుకంటే.? ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బిగ్ బిలియన్ సేల్, యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో అమెజాన్ ఇండియా అందిస్తోన్న ఫెస్టివ్ సేల్ యాప్‌తో వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.
'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశ
ఎందుకంటే.? ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బిగ్ బిలియన్ సేల్, యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో అమెజాన్ ఇండియా అందిస్తోన్న ఫెస్టివ్ సేల్ యాప్‌తో వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications