హైదరాబాద్: స్మార్ట్ ఫోన్లలో విస్తరిస్తున్న ఆసుస్... తన జెన్ సిరీస్ ఫోన్లను ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్టు తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఫాక్స్‌కాన్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో స్మార్టఫోన్ల తయారీ యూనిట్ ఉంది. అక్కడే ఆసుస్ ఫోన్ల తయారీ చేపట్టనున్నారు. స్థానికంగా స్మార్ట్ఫోన్ల తయారీ చేపట్టడం వల్ల ఇండియాలో వేగంగా విస్తరించేందుకు అవకాశం కలుగుతుందని ఆసుస్ భావిస్తోంది.

జెన్‌ఫోన్ 2 లేసర్ సిరీస్ ఫోన్లను ముందుగా ఏపీలో తయారు చేస్తామని, తర్వాత జెన్‌ఫోన్ గో సిరీస్ ఫోన్ల తయారీ కూడా ఇక్కడే ఉంటుందని ఆసుస్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం లోగా నెలకు కనీసం 1.50 లక్షల స్మార్ట్ఫోన్లని దేశీయంగా తయారు చేయాలని ఆసుస్ నిర్ణయించుకుంది. దేశీయంగా ఆసుస్ నమోదు చేస్తున్న అమ్మకాల్లో ఇది 80 శాతం.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications