హైదరాబాద్: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హలో కర్రీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. నాలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీల్లో మొత్తం 21 ఔట్‌లెట్స్‌తో 'హలో పరాటా' కార్యకలాపాలను ప్రారంభించినట్లు హలో కర్రీ కో ఫౌండర్ రాజు భూపతి తెలిపారు.

హలోకర్రీ కొత్త వెంచర్: 'హలో పరాటా'
విస్తరణలో భాగంగా పుణెలో పరాటాల విక్రయానికి పుణెకు చెందిన ఈట్‌సమ్‌తో ఒప్పందం కుదర్చుకున్నామని, దీని ప్రకారం కిచెన్ ఇన్ కమర్షియల్ కిచెన్ (కిక్) మోడల్ కింద పుణెలో పన్నెండు ఈట్‌సమ్ ఔట్‌లెట్స్‌లో హలో పరాటా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు భూపతి తెలిపారు.

హలోకర్రీ కొత్త వెంచర్: 'హలో పరాటా'
ఈ మోడల్ కింద ఈట్‌సమ్‌కు చెందిన కిచెన్లను హలో పరాటా వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. కాగా హలో పరాటా పూర్తిగా డెలివరీ సర్వీసులకు మాత్రమే పరిమితం కానుండగా ఈట్‌సమ్ మాత్రం రెస్టారెంట్ సర్వీసులను అందించనుందని తెలిపారు.

హలోకర్రీ కొత్త వెంచర్: 'హలో పరాటా'
కార్యకలాపాల విస్తరణ కోసం ప్రస్తుత ఇన్వెస్టర్లతో పాటు మరికొంత ఇన్వెస్టర్ల నుంచి 60 కోట్ల రూపాయలను సమీకరించాలని చూస్తున్నట్లు రాజు భూపతి చెప్పారు.

హలోకర్రీ కొత్త వెంచర్: 'హలో పరాటా'
గత ఆర్థిక సంవత్సరంలో హలో కర్రీ 15 కోట్ల రూపాయల రాబడులను ఆర్జించిందని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications