100 మంది సంపన్నులు: మహిళలు నలుగురే
ఈ ఏడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది భారతీయ సంపన్నుల జాబితాలో నలుగురు మహిళలకు చోటు లభించింది. ఒ.పి. జిందాల్ గ్రూప్ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్, యూఎస్‌వీ ఫార్మా ఛైర్ పర్సన్ లీనా తివారీ, హావెల్స్ వ్వవస్థాపకుడు వినోద్ గుప్తా భార్య ఖయామత్ రాయ్ గుప్తా, బెనెట్ కోల్‌మాన్ అండ్ కోకు చెందిన ఇందూ జైన్‌లు మాత్రమే ఈ జాబితాలో చోటు చేసుకున్నారు.
ఈ నలుగురి మహిళల సంపద మొత్తం 9.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 60,000 కోట్లు). ఈ మొత్తం జాబితాలోని అందరి మొత్తం సంపద అయిన 345 బిలియన్ డాలర్లతో పోలిస్తే దాదాపు మూడు శాతానికి సమానం.

100 మంది సంపన్నులు: మహిళలు నలుగురే
రూ. 24,700 కోట్ల నికర సంపదతో సావిత్రి జిందాల్ భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళగా ఉన్నారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్ల కారణంగా కొంత మేర సంపద తగ్గినట్లు సమాచారం. అయినా మొత్తం జాబితాలో 23వ స్థానాన్ని దక్కించుకున్నారు.
100 మంది సంపన్నులు: మహిళలు నలుగురే
ఇక ఫోర్బ్స్ జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్న యూఎస్‌వీ ఫార్మా ఛైర్ పర్సన్ లీనా తివారీకి 54వ స్థానం దక్కింది.

100 మంది సంపన్నులు: మహిళలు నలుగురే
రూ. 12350 కోట్ల నికర సంపదతో ఇందూ జైన్ 57వ స్ధానంలో నిలిచింది.

100 మంది సంపన్నులు: మహిళలు నలుగురే
నవంబర్ 2014న వినోద్ గుప్తా మరణించడంతో ఆయన స్థానంలో హావెల్స్ ఇండియా బాధ్యతలు చేపట్టిన రాయ్ గుప్తా ఫోర్బ్స్ జాబితాలో 74వ స్ధానంలో నిలిచారు.More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications