భారత్‌లో మిలియనీర్లు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అత్యధిక మంది కోటీశ్వరులు ఉన్న దేశాల్లో ఇండియాకు 11వ స్ధానం దక్కింది. మొత్తం 1.98 లక్షల మంది కోటీశ్వరులు భారత్‌లో ఉన్నట్లు లెక్క నివేదికలో తేలింది. క్యాప్ జెమిని, ఆర్‌బీసీ వెల్త్ మేనేజ్‌మెంట్ విడుదల చేసిన 'వరల్డ్ వెల్త్ రిపోర్ట్-2015' నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం, వారి సంపదను పెంచిందని ఆ నివేదికలో అభిప్రాయపడింది. అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (హెచ్‌ఎన్‌డబ్లూఐ) సంఖ్య 26.3 శాతం కాగా, సంపద 28.2 శాతం వృద్ధి విషయంలో భారత్ ముందు నిలిచిందని పేర్కొంది.
కోటీశ్వరుల సంఖ్య విషయానికి వస్తే భారత్‌కు అంతర్జాతీయంగా 11వ స్ధానం దక్కింది. అమెరికా మొత్తం 43,51,000 మంది మిలియనీర్లతో అగ్రస్థానంలో ఉంది.

11వ స్ధానం: భారత్‌లో కుబేరులు 1.98 లక్షల మంది
హెచ్‌ఎన్‌డబ్లూఐ సంపద పరంగా ఆసియా ఫసిఫిక్‌లో ఆస్ట్రేలియాను దాటి భారత్ మూడోస్ధానానికి ఎగబాకింది. 2013లో భారత్‌లో హెచ్‌ఎన్‌డబ్లూఐల సంఖ్య 1,56,000 కాగా 2014లో ఇది 1,98,000కు చేరింది.

11వ స్ధానం: భారత్‌లో కుబేరులు 1.98 లక్షల మంది
అత్యధిక హెచ్‌ఎన్‌డబ్లూఐలు ఉన్న దేశాల్లో అమెరికా(43,51,000 మంది) అగ్రస్ధానంలో ఉండగా, జపాన్ (24,52,000 మంది), జర్మనీ (11,41,000 మంది), చైనా (8,90,000) తర్వాతి నాలుగు స్ధానాల్లో ఉన్నాయి.

11వ స్ధానం: భారత్‌లో కుబేరులు 1.98 లక్షల మంది
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపదలో దాదాపు 60.3 శాతం సంపద ఈ నాలుగు దేశాల హెచ్‌ఎన్‌డబ్లూఐల వద్దే ఉండటం గమనార్హం. ఆర్ధిక రంగం, స్టాక్ మార్కెట్ల పనితీరు మెరుగుపడటంతో గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 9,20,000 మంది మిలియనీర్లు కొత్తగా వచ్చి చేరారు.

11వ స్ధానం: భారత్‌లో కుబేరులు 1.98 లక్షల మంది
దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపన్నుల సంఖ్య 1.46 కోట్లకు చేరింది. వీరందరి సంపద 56.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. భవిష్యత్తులో వర్ధమాన ఆర్ధిక వ్వవస్థలైన చైనా, భారత్, ఇండోనేషియా, థాయ్ లాండ్ దేశాల నుంచి కొత్తగా సంపద సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications