ముంబై: ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో అత్యం శక్తివంతమైన మహిళల జాబితాలో నలుగురు భారత మహిళలు చోటు సంపాదించారు. వీరిలో ముగ్గురు బ్యాంకర్లు కావడం గమనార్హం. అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ మ్యాగజైన్ 25 మందితో ఒక జాబితాను రూపొందించింది.
ఈ జాబితాలో ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చార్ (53) మొదటి స్థానంలో, ఎస్‌బిఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య రెండో స్థానంలో నిలిచారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న చందా కొచ్చర్ మొదటి స్ధానానికి చేరారు. గతేడాది నాల్గవ స్ధానంలో ఉన్న ఛట్టాచార్య రెండు స్ధానాలు మెరుగుపరచుకుని రెండో స్థానంలో నిలిచారు.
ఐసిఐసిఐ బ్యాంక్‌ను దేశంలోనే అత్యంత లాభదాయకమైన అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా తీర్చిదిద్దడంలో చందా కొచ్చార్ కీలక పాత్ర పోషించారని ఫార్చ్యూన్ పత్రిక పేర్కొంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్ధ హెచ్‌పీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నిషి వాసుదేవా వరుసగా రెండో ఏడాదీ ఐదో స్ధానంలోనే నిలిచారు.
ఇక దేశంలో మూడో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎండి, సీఈఓ శిఖా శర్మ తొమ్మిదో స్థానం లభించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఆరు దేశాల మహిళల నుంచి ఫార్చ్యూన్ ఈ జాబితా తయారు చేసింది. ఇందులో 11 మందితో చైనా అగ్రస్థానంలో నిలిచింది.

ఆసియా శక్తిమంతమైన మహిళగా కొచ్చర్
ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో అత్యం శక్తివంతమైన మహిళల జాబితాలో నలుగురు భారత మహిళలు చోటు సంపాదించారు. వీరిలో ముగ్గురు బ్యాంకర్లు కావడం గమనార్హం. అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ మ్యాగజైన్ 25 మందితో ఒక జాబితాను రూపొందించింది.

ఆసియా శక్తిమంతమైన మహిళగా కొచ్చర్
ఈ జాబితాలో ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చార్ (53) మొదటి స్థానంలో, ఎస్‌బిఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య రెండో స్థానంలో నిలిచారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న చందా కొచ్చర్ మొదటి స్ధానానికి చేరారు. గతేడాది నాల్గవ స్ధానంలో ఉన్న ఛట్టాచార్య రెండు స్ధానాలు మెరుగుపరచుకుని రెండో స్థానంలో నిలిచారు.

ఆసియా శక్తిమంతమైన మహిళగా కొచ్చర్
ఐసిఐసిఐ బ్యాంక్‌ను దేశంలోనే అత్యంత లాభదాయకమైన అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా తీర్చిదిద్దడంలో చందా కొచ్చార్ కీలక పాత్ర పోషించారని ఫార్చ్యూన్ పత్రిక పేర్కొంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్ధ హెచ్‌పీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నిషి వాసుదేవా వరుసగా రెండో ఏడాదీ ఐదో స్ధానంలోనే నిలిచారు.

ఆసియా శక్తిమంతమైన మహిళగా కొచ్చర్
ఇక దేశంలో మూడో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎండి, సీఈఓ శిఖా శర్మ తొమ్మిదో స్థానం లభించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఆరు దేశాల మహిళల నుంచి ఫార్చ్యూన్ ఈ జాబితా తయారు చేసింది. ఇందులో 11 మందితో చైనా అగ్రస్థానంలో నిలిచింది.

Click it and Unblock the Notifications