న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఈ ఫైలింగ్ ద్వారా ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సెప్టెంబర్ 7 నాటికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు 2.06 కోట్ల మంది ఆన్ లైన్‌లో ఆదాయాపు పన్ను రిటర్నులు దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

రెండు కోట్లు దాటిన ఆన్‌లైన్ ఐటీ రిటర్న్‌లు
గతేడాది ఇదే సమయంలో 1.63 కోట్ల మంది ఐటీ రిటర్ను దాఖలు చేశారు. గతేడాదితో పోలిస్తే 26.12 శాతం పెరిగి 2.06 కోట్లకు చేరుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

రెండు కోట్లు దాటిన ఆన్‌లైన్ ఐటీ రిటర్న్‌లు
వీటిల్లో 2015-16 సంవత్సరాగనికి గాను 45.18 లక్షల రిటర్న్‌లను బెంగుళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) పరిష్కరించి, 22.14 లక్షల మందికి రిఫండ్‌లు కూడా అందించిందని ఆర్ధిక శాఖ వెల్లడించింది. మొత్తం 32.95 లక్షల ఈ-రిటర్నులను ఆధార్ సంఖ్య, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ఈ మెయిల్ సాయంతో ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే తనిఖీ చేసినట్లు పేర్కొంది.

రెండు కోట్లు దాటిన ఆన్‌లైన్ ఐటీ రిటర్న్‌లు
గతేడాది నిమిషానికి 2,901 ఈ రిటర్న్‌లు దాఖలు కాగా, ఈ సంఖ్య ఈ ఏడాది 3,475కు పెరిగినట్లు వెల్లడించింది. గతనెలలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఈ-ఫైలింగ్ సిస్టమ్ ద్వారా ఆధార్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లేక ఈ-మెయిల్ ద్వారా రిటర్నులు దాఖలు చేయడానికి అవకాశం లభించిన సంగతి తెలిసిందే.

రెండు కోట్లు దాటిన ఆన్‌లైన్ ఐటీ రిటర్న్‌లు
ఆధునికి టెక్నాలజీ ద్వారా పన్ను చెల్లింపుదార్లకు మెరుగైనా సేవలను అందిస్తామని ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications