హె1బీ వీసా వివాదం: ఇన్ఫోసిస్‌కు క్లీన్ చిట్
దేశీయ రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు హెచ్-1బీ వీసాల ఉల్లంఘనకు సంబంధించి అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించి జూన్ నుంచి దర్యాప్తు చేస్తున్న అమెరికా ప్రభుత్వం ఇన్ఫోసిస్ ఎలాంటి వీసా ఉల్లంఘనటకు పాల్పడలేదని స్పష్టం చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఇన్ఫోసిస్ భారత ఐటి నిపుణులను అమెరికా తీసుకొస్తోందన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. దర్యాప్తులో అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్‌కు ఇన్ఫోసిస్ పూర్తిగా సహకరించిందని, మొత్తం 145 ఫైల్స్ పరిశీలించి అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఈ విషయం తెలిపింది.
భారత ఐటి కంపెనీలు హెచ్ 1బీ వీసాలను అడ్డుపెట్టుకుని నిబంధనలకు వ్యతిరేకంగా భారత ఐటి నిపుణులను అమెరికా తీసుకొస్తున్నాయని ఆరోపణలు రావడంతో, ఈ సంవత్సరం జూన్‌లో అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్ఫోసిస్, టిసిఎస్‌పై దర్యాప్తు ప్రారంభించింది.
ఇన్ఫోసిస్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ టిసిఎస్‌పై దర్యాప్తు వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ విషయంపై టీసీఎస్ ప్రతినిధి స్పందిస్తూ హెచ్ 1బీ వీసా నిబంధనలు పాటించే విషయంలో టీసీఎస్ విలువలను పాటిస్తుందని చెప్పారు.

Click it and Unblock the Notifications