నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కరెన్సీలో కొత్త నెంబరింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
తొలిదశలో ముఖ్యంగా రూ. 1000, రూ. 500 నోట్లలో కొత్త నెంబరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ భావిస్తోంది. భారతీయ రిజర్వ్‌బ్యాంక్ నోట్ ముద్రణా ప్రయివేట్ లిమిటెడ్, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా కొత్త నంబర్ సిస్టమ్‌తో నోటును ముద్రిస్తున్నట్లు తెలిపారు.

కరెన్సీ నోట్లకు కొత్త నంబరింగ్ విధానం

ఈ కొత్త నోట్లు వచ్చే ఏడాది మే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక, బ్యాంకులో నకిలీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ఏడంచెల సెక్యూరిటీ వ్వవస్ధను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

కరెన్సీ నోట్లకు కొత్త నంబరింగ్ విధానం
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ. 30కోట్ల విలువైన నకిలీ కరెన్సీని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Click it and Unblock the Notifications