ఏదైనా వస్తువును తిప్పిపంపిన 24 గంటల వ్యవధిలోగా ఖాతాదార్లకు, నగదు వాపసు ఇచ్చే సదుపాయాన్ని ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇకపై 24 గంటల్లో వాపస్ చేసిన వస్తువుల డబ్బులు చెల్లిస్తామంటూ హామీ ఇస్తోంది.
ప్రస్తుతం వస్తువును వెనక్కి పంపాక, 3-5 పనిదినాల్లో నగదు వాపసు ఇస్తున్నారు. ఆన్ లైన్ వ్యాపారం రోజురోజుకీ విస్తృతమవడంతో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఆన్ లైన్ వ్యాపార సంస్థలు పోటీ పడుతున్నాయి.

24 గంటల్లో తిరిగి చెల్లిస్తామంటున్న ఫ్లిప్‌కార్ట్
ఇటీవల కాలంలో ఆన్ లైన్ వ్యాపార సంస్థలు అందించే వస్తువుల నాణ్యత, ధరల విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వస్తువును అందుకున్నాకే గనదు చెల్లించే (క్యాష్ ఆన్ డెలివరీ) పద్ధతిలో ఆర్డరు చేసిన వారు, ఆ వస్తువు నచ్చక, వెనక్కి పంపితే ఫ్లిప్‌కార్ట్‌కు చేరగానే నగదు వాపసు పొందవచ్చని వివరించింది.

24 గంటల్లో తిరిగి చెల్లిస్తామంటున్న ఫ్లిప్‌కార్ట్
సత్వర చెల్లింపు వ్వవస్ధ (ఐఎంపీఎస్) కలిగిన బ్యాంకు శాఖల ద్వారా అయితే, నగదును మరింత వేగంగా వాపసు పొందవచ్చు. అంతేకాక, వస్తువు వాపస్ చేస్తే, తమకు రావలసిన మొత్తం కోసం వినియోగదారులు నాలుగు రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది.

24 గంటల్లో తిరిగి చెల్లిస్తామంటున్న ఫ్లిప్‌కార్ట్
దీంతో వినియోగదారులు మరో సంస్థకు మరలిపోతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి, ఇలాంటి సమస్యను 24 గంటల్లో పరిష్కరించేందుకు ఫ్లిప్ కార్ట్ నూతన యంత్రాంగాన్ని నియమించింది.

24 గంటల్లో తిరిగి చెల్లిస్తామంటున్న ఫ్లిప్‌కార్ట్
వస్తువు వాపస్ చేస్తే కేవలం 24 గంటల్లోనే చెల్లించిన రుసుంను వెనక్కి చెల్లిస్తామని చెబుతోంది. మొబైల్ బ్యాంకింగ్, పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎం, బ్యాంకు శాఖల ద్వారా వాపసు పొందవచ్చు. నగదు ఎప్పుడు బ్యాంకు ఖాతాకు చేరుతుందనే విషయం ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేస్తారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications