చైనా ఆర్ధిక సంక్షోభం భారత ఐటీ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపదని నాస్కామ్ ఛైర్మన్, సైయెంట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనాకు భారత ఐటీ ఎగుతమతులు చాలా తక్కువని చెప్పారు.
అందుకే చైనా ఆర్ధిక సంక్షోభం భారత ఐటీ పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ పతనం ఒక్కటే పరిశ్రమకు కాస్తంత ఆందోళన కలిగించే అంశమన్నారు. ఐటీ పరిశ్రమ సుస్థిర అభివృద్ధికి డాలర్‌తో రూపాయి మారకం రేటు స్థిరంగా ఉండడం అత్యంత అవసరం అన్నారు.
డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం వలన దిగుమతులు మరింత భారంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఒడిదొడుకులను అదుపు చేసేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.
హెచ్1-బి వీసాలపై కూడా ఆయన స్పందించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపించే ప్రతిసారి అక్కడి రాజకీయ నాయకులు ఓట్లు కోసమే హెచ్1-బి వీసాలపై ఆందోళన వ్యక్తం చేయడం మామూలేనని ఆయన అన్నారు. హెచ్1-బి వీసాల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆరోపణలను తోసిపుచ్చారు.
నిజం చెప్పాలంటే భారత ఐటీ కంపెనీలే అమెరికాలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించాయని ఆయన తెలిపారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా భారత ఐటి రంగం దేశంలో 2.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.

భారత ఐటీ రంగంపై చైనా సంక్షోభ ప్రభావం..!
అందుకే చైనా ఆర్ధిక సంక్షోభం భారత ఐటీ పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ పతనం ఒక్కటే పరిశ్రమకు కాస్తంత ఆందోళన కలిగించే అంశమన్నారు. ఐటీ పరిశ్రమ సుస్థిర అభివృద్ధికి డాలర్‌తో రూపాయి మారకం రేటు స్థిరంగా ఉండడం అత్యంత అవసరం అన్నారు.

భారత ఐటీ రంగంపై చైనా సంక్షోభ ప్రభావం..!
డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం వలన దిగుమతులు మరింత భారంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఒడిదొడుకులను అదుపు చేసేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.

భారత ఐటీ రంగంపై చైనా సంక్షోభ ప్రభావం..!
హెచ్1-బి వీసాలపై కూడా ఆయన స్పందించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపించే ప్రతిసారి అక్కడి రాజకీయ నాయకులు ఓట్లు కోసమే హెచ్1-బి వీసాలపై ఆందోళన వ్యక్తం చేయడం మామూలేనని ఆయన అన్నారు. హెచ్1-బి వీసాల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆరోపణలను తోసిపుచ్చారు.

భారత ఐటీ రంగంపై చైనా సంక్షోభ ప్రభావం..!
నిజం చెప్పాలంటే భారత ఐటీ కంపెనీలే అమెరికాలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించాయని ఆయన తెలిపారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా భారత ఐటి రంగం దేశంలో 2.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Click it and Unblock the Notifications