బ్యాంక్ బజార్ ఫ్లాష్ సేల్: రూ. 10వేల గిప్ట్ వోచర్ ఉచితం
News
oi-Nageshwara Rao M
By Nageshwara Rao
ఖరీదైన ఇల్లు లేదా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే త్వరపడండి. ఆన్‌లైన్ ఇంటర్నెట్ ఆధారిత ఆర్ధిక ప్రొడక్టులకు సంబంధించిన బ్యాంక్ బజార్ అనే వెబ్‌సైట్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్లను మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 వరకు ఉంది.
హోం లోన్ లేదా కారు కొనాలనుకునే వినియోగదారాలు బ్యాంక్ బజార్ వెబ్‌సైట్‌ను సందర్శించి మీ బడ్జెట్‌కు అనుకూలంగా ఉన్న ఉత్తమ ప్రణాళికలను ఎంచుకొండి. ఇలా చేయడం వల్ల మాకేంటి లాభం అనుకుంటున్నారా?
హోం లోన్‌కు సంబంధించి అమెజాన్‌కు రూ. 10, 000 గిఫ్ట్ వోచర్‌ను, అదే కారు లోన్‌కైతే రూ. 5,000 గిప్ట్ వోచర్‌ను ఉచితంగా పొందే వీలుంది. దేశంలో మీరు ఏ సీటిలో నివసిస్తున్నా ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే బ్యాంక్ బజార్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
బ్యాంక్‌బజార్ వెబ్‌సైట్‌లో ప్లాన్స్ గురించి తెలుకు కోవాలనుకుంటే ఈ కింది లింక్‌లపై క్లిక్ చేయండి