చైనా సంక్షోభం ప్రపంచంలోని మిగతా దేశాల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనాలో ఆర్ధిక వ్యవస్ధ బాగోకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ఇతర కమోడిటీలు, లోహల ధరలు తగ్గుతున్నాయి.
తాజాగా రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్టానికి సోమవారం పడిపోయింది. కరెన్సీల విలువ సంక్షోభం భయపెడతోంది. స్టాక్ మార్కెట్ల పతనంతో సోమవారం బంగారం ధర మరింత పెరిగింది. చైనా ఆర్ధిక వ్యవస్ధ చక్కబడే వరకూ బంగారం తగ్గుముఖం పట్టే వీలు లేదని అంటున్నారు.

బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
చైనా సంక్షోభం ప్రపంచంలోని మిగతా దేశాల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనాలో ఆర్ధిక వ్యవస్ధ బాగోకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ఇతర కమోడిటీలు, లోహల ధరలు తగ్గుతున్నాయి.

బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
చైనా స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ముడి చమురు ధర ఆరున్నరేళ్ల కనిష్ట స్ధాయికి చేరింది. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లు వెంటనే పెరగపోవచ్చన్న అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.

బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
చైనా తన కరెన్సీ విలువను మొత్తం మీద 10 శాతం వరకూ తగ్గించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. చైనా ఆర్ధిక వ్యవస్ధ అంచనా వేసిన దాని కంటే సమస్యలు ఎక్కువగా ఉండటంతో బంగారానికి మద్దతు లభిస్తుంది.

బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
పెట్టుబడి ఉద్దేశంతో బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర రూ. 27,930 వరకు పోయింది. గత మూడు నెలల్లో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications