35 ఏళ్ల లోపు: జూకర్స్‌బర్గే నెంబర్ వన్
సోషల్ మీడియా నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ సహ వ్వవస్ధాపకుడు, సీఈఓ మార్క్ జూకర్స్‌బర్గ్ (31) ప్రపంచంలోనే అత్యంత యువ సంపన్నుడిగా నిలిచారు. 35 సంవత్సరాలకన్నా తక్కువ వయసున్న ప్రపంచ సంపన్నుల జాబితాలో జూకర్స్‌బర్గ్ అగ్రస్ధానంలో నిలిచారు.
రూ. 2.70 లక్షల కోట్ల వ్యక్తిగత సంపదతో వెల్త్-ఎక్స్ ప్రకటించిన జాబితాలో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే జాబితాలో ఫేస్‌బుక్‌కు చెందిన మరో సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మాస్కోవిట్జ్ రెండో స్థానంలో నిలిచారు. ఈయన సంపద 930 కోట్ల డాలర్లుగా ఉంది.
తొలి 20 మంది జాబితాలో ఆరుగురు మహిళలకు స్ధానం లభించింది. తొలి 20 మంది జాబితాలో అమెరికా నుంచి 11 మంది ఉండగా, చైనా, హాంకాంగ్, స్విట్జర్లాండ్ నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. మన దేశం నుంచి ఒక్కరు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేక పోవడం విశేషం.
ఇక 25 ఏళ్ల లోపు సంపన్నుల్లో స్నాప్‌చాట్ సీఈఓ ఎవాన్ స్పీగెల్ రూ. 12.50 వేల కోట్లతో అగ్రస్ధానంలో నిలిచారు.

Click it and Unblock the Notifications