లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) జీవిత బీమా, పెట్టుబడికి అవకాశం ఉండే సరికొత్త ఎండోమెంట్ ప్లస్, యూనిట్ ఆధారిత బీమా పాలసీ(యులిప్)ని బుధవారం ప్రారంభనుంది. ఈ పథకం జీవిత బీమా కల్పించడంతో పాటు, పెట్టుబడికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తుందని ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ (నాగపూర్) ఆర్. చందా మంగళవారం తెలిపారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాండ్, సెక్యూర్డ్, బ్యాలెన్స్, గ్రోత్ వంటి నాలుగు రకాల ఫండ్లలో ఏవైనా ఎంచుకోవచ్చని, అంతేకాకుండా అవసరాన్ని బట్టి ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు మారే వెసులుబాటుని కూడా కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కొత్త పథకంలోని అన్ని స్కీములకు నికర విలువను రూ. 10గా నిర్ణయించారు.

యులిప్ ప్రయోజనాలు:
* పాలసీ ప్రారంభ తేదీకి ముందే పాలసీదారులు మరణిస్తే, వారి ఫండ్ విలువకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తారు.
* పాలసీ ప్రారంభ తేదీ తర్వాత మరణిస్తే హామీ ఇచ్చిన మొత్తం లేదా ఫండ్ విలువ ఏది ఎక్కువ అయితే అది లభిస్తుంది.
* ఇందులో అదనంగా ప్రీమియం చెల్లించి ప్రమాద బీమా కూడా పొందే వెలులుబాటు కూడా ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications