ఎయిర్ కోస్టా ఆఫర్: ప్రతి టికెట్‌పై 609 తగ్గింపు
విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎయిర్ కోస్టా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్‌ను ఎయిర్కోస్టా ప్రకటించింది. ప్రతి టికెట్‌పైనా 609 రూపాయల డిస్కౌంట్‌ను ఇస్తున్నట్టు కంపెనీ ఆదివారం తెలిపింది.
ఈ నెల 10వ తేదీ నుంచి 14వ వరకు బుక్ చేసుకునే ఎకానమీ, ఎకానమీ ప్లస్ క్లాస్‌లో ప్రతి టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆఫర్లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న వారు ఆగస్టు 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రయాణించవచ్చు.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, తిరుపతి, కోయంబత్తూర్, విశాఖపట్నం, విజయవాడకు ఎయిర్కోస్టా విమానాలను నడిపిస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications