ఆన్లైన్ వెబ్సైట్, ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో కలిసి ఈ కామర్స్ క్రెడిట్ కార్డుని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డుతో ఆన్లైన్ సైట్లలో చెల్లింపులు సులభతరంగా చేసుకోవచ్చని స్నాప్‌డీల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
అంతేకాదు ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేసినవారికి రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తామని పేర్కొంది. ఈ క్రెడిట్ కార్డు కోసం స్నాప్‌డీల్ (వెబ్సైట్, మొబైల్ యాప్)ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి సూచించింది. ముఖ్యంగా ఈ స్నాప్‌డీల్ క్రెడిట్ కార్డు టైర్ 2, టైర్ 3 సిటీల వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో స్నాప్‌డీల్ తనదైన ముద్ర వేసిందని కంపెనీ సీఈఓ, కో ఫౌండర్ కునాల్ భల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ బిజినెస్ హెడ్ పరాగ్ రావ్ మాట్లాడుతూ ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని అన్నారు.
స్నాప్‌డీల్‌తో కలిసి మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ క్రెడిట్ కార్డ్ భారతీయలు లైఫ్ స్టయిల్లో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు.

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం
ఆన్లైన్ వెబ్సైట్, ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో కలిసి ఈ కామర్స్ క్రెడిట్ కార్డుని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డుతో ఆన్లైన్ సైట్లలో చెల్లింపులు సులభతరంగా చేసుకోవచ్చని స్నాప్‌డీల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం
అంతేకాదు ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేసినవారికి రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తామని పేర్కొంది. ఈ క్రెడిట్ కార్డు కోసం స్నాప్‌డీల్ (వెబ్సైట్, మొబైల్ యాప్)ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి సూచించింది.

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం
ముఖ్యంగా ఈ స్నాప్‌డీల్ క్రెడిట్ కార్డు టైర్ 2, టైర్ 3 సిటీల వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో స్నాప్‌డీల్ తనదైన ముద్ర వేసిందని కంపెనీ సీఈఓ, కో ఫౌండర్ కునాల్ భల్ తెలిపారు.

ఈ కామర్స్ క్రెడిట్ కార్డు: చెల్లింపులు సులభతరం
హెచ్డీఎఫ్సీ బిజినెస్ హెడ్ పరాగ్ రావ్ మాట్లాడుతూ ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని అన్నారు. స్నాప్‌డీల్‌తో కలిసి మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ క్రెడిట్ కార్డ్ భారతీయలు లైఫ్ స్టయిల్లో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications