నేటివ్‌స్పెషల్: నోరూరించే తీపి తెలుగు వంటకాలు
బెంగుళూరు: ఇంటర్నెట్ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ముఖ్యంగా వినియోగదారులు ఏది కావాలన్నా ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే కోనుగోలు చేయగలిగే స్ధాయికి ఎదిగింది. మొన్నటి వరకు ఆన్‌లైన్‌లో ఈ కామర్స్ దిగ్గజాలు తమ వెబ్‌సైట్ల్స్ ద్వారా గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తులను అందించేవి.
తాజాగా Nativespecial.com అనే వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో మీకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు, మన తెలుగువారు ఎంతోగానో ఇష్టపడే మిఠాయిలను Nativespecial.com వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

విదేశాల్లో ఉంటూ తెలుగు వంటకాలను రుచి చూడలేకపోతున్నామనే వారికి ఓ సువర్ణ అవకాశం. స్వచ్ఛమైన తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందించే భాగంలో Nativespecial.com అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మీకు కావాల్సిన తెలుగు వంటకాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.
ఈ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే, తిరునవేలి హల్వా ఎంతో ప్రసిద్ధి చెందింది. అదే విధంగా తెలుగు వారు ఎంతగానో ఇష్టపడే కాజూ పాకం, లడ్డూలు, మురుకులు అందుబాటులో ఉన్నాయి. వేల కొద్ది కస్టమర్లు ఈ వెబ్‌సైట్ సొంతం. ప్రతిరోజు 200కు పైగా ఆర్డర్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కస్టమర్లకు ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు. డెలివరీ పూర్తిగా ఉచితం.


Click it and Unblock the Notifications