ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌కు కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 420 కోట్ల జరిమానా విధించింది. ఈ డబ్బును 60 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హ్యుందాయ్‌కు ఈ జరిమానా విధించడానికి గల కారణం బహిరంగ మార్కెట్లో స్పేర్ పార్ట్స్ లభించేలా చూడకపోవడమే.
మూడు సంవత్సరాల టర్నోవర్‌పై సరాసరి చూసి రెండు శాతం మొత్తాన్ని జరిమానాగా విధిస్తున్నట్లు సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే గతేడాది ఆగస్టులో 14 కార్ల తయారీ కంపెనీలపై మొత్తం రూ. 2,554 కోట్ల జరిమానాను సీసీఐ విధించగా, వీటిల్లో చాలా కంపెనీలు కోర్టులను ఆశ్రయించి జరిమానా ఆదేశాలపై స్టే తెచ్చుకున్నాయి.

విచారణలో భాగంగా గతంలో జారీ చేసిన స్టేలను ఎత్తివేసిన కోర్టు సీసీఐ చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని సూచించాయి. గతంలో టాటా మోటార్స్ పై రూ. 1,346 కోట్లు, మారుతి సుజుకిపై రూ. 471 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
కారు విడిభాగాలను మార్కెట్లో లభించకుండా చేసి, 28 నుంచి 644 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సీసీఐ విచారణలో వెల్లడైంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications