బెంగుళూరు: ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజమైన మింత్రా ఇటీవలే తన సేవలను యాప్‌కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు ట్యాక్సీ సేవల సంస్ధ ఓలా చేరింది. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో మొబైల్ యాప్ ద్వారానే తన సర్వీసులు అందించనుంది.
2011లో ఓలా క్యాబ్స్ తన మొబైల్ ఆధారిత యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బాగా పెరగడం, తమకొచ్చే బుకింగ్స్‌లో 99 శాతం యాప్ ద్వారానే ఉంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్ధ తెలిపింది.
కస్టమర్లకు సహాయపడేందుకు తమ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఓలా ప్రవేశపెట్టిన యాప్ ప్రస్తుతం ముంబైలో ఆటో రిక్షాలు, ట్యాక్సీల బుకింగ్‌కి కూడా ఉపయోగపడుతుంది.
మొదటిసారిగా ఓలా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్న కస్టమర్లు 'యాప్ ఓన్లీ' అనే కూపన్ కోడ్‌ను బుకింగ్ స్క్రీన్‌పై టైప్ చేస్తే, తమ తొలి బుకింగ్‌పై రూ. 150 డిస్కౌంట్ పొందవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ జీవ్‌రాజ్క తెలిపారు. ఇటీవలే ప్లిఫ్‌కార్ట్ కూడా తన సేవలను మొబైల్ యాప్‌కే పరిమితం చేస్తున్నామని ప్రకటించింది.

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్
ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజమైన మింత్రా ఇటీవలే తన సేవలను యాప్‌కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు ట్యాక్సీ సేవల సంస్ధ ఓలా చేరింది.

ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో మొబైల్ యాప్ ద్వారానే తన సర్వీసులు అందించనుంది. 2011లో ఓలా క్యాబ్స్ తన మొబైల్ ఆధారిత యాప్‌ను ప్రవేశపెట్టింది.
ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్
మొదటిసారిగా ఓలా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్న కస్టమర్లు 'యాప్ ఓన్లీ' అనే కూపన్ కోడ్‌ను బుకింగ్ స్క్రీన్‌పై టైప్ చేస్తే, తమ తొలి బుకింగ్‌పై రూ. 150 డిస్కౌంట్ పొందవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ జీవ్‌రాజ్క తెలిపారు. ఇటీవలే ప్లిఫ్‌కార్ట్ కూడా తన సేవలను మొబైల్ యాప్‌కే పరిమితం చేస్తున్నామని ప్రకటించింది.
ఆగస్టు నుంచి యాప్‌తోనే 'ఓలా' బుకింగ్స్
కస్టమర్లకు సహాయపడేందుకు తమ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఓలా ప్రవేశపెట్టిన యాప్ ప్రస్తుతం ముంబైలో ఆటో రిక్షాలు, ట్యాక్సీల బుకింగ్‌కి కూడా ఉపయోగపడుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Click it and Unblock the Notifications