ముంబైకిచెందిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనే కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాల్కాంబీని (స్విస్) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 400 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 2,540 కోట్లు). ఈ డీల్‌తో తమ కంపెనీ ప్రతిష్ట మరింతగా పెరగనుందని కంపెనీ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం సరఫరా కంపెనీలను పరిశీలించిన మీదట న్యూమాంట్ మైనింగ్ కార్పోరేషన్‌కు చెందిన వాల్కాంబీని ఎంచుకున్నామని కంపెనీ ఛైర్మన్ రాజేష్ మెహతా తెలిపారు. వాల్కాంబీ కంపెనీ ముడి బంగారం, బంగారు నగల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని పేర్కొన్నారు.

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు
ముంబైకిచెందిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనే కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాల్కాంబీని (స్విస్) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 400 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 2,540 కోట్లు).

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు
ఈ ఒప్పందంతో తమ కంపెనీ గ్లోబల్ గోల్డ్ బిజినెస్‌లో ముందుకెళడంతో పాటు, కంపెనీ లాభాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రపంచంలో బంగారాని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా మొదటి స్ధానంలో ఉండగా, భారత్ రెండో స్ధానంలో ఉంది.

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు
భారత్‌లో ఏడాదికి సుమారు 900 టన్నుల బంగారం కొనుగోళ్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. రూ. 90 పెరిగి బంగారం ధర రూ.25,490కి చేరింది.

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు
అదే విధంగా రూ.150 పెరిగి కేజీ వెండి ధర రూ.34,200కి చేరింది. ప్రపంచ బులియన్ మార్కెట్లు ప్రభావం, నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాలు కొనుగోళ్లు చేపట్టడం తదితర కారణాల వల్ల ఈ లోహాల ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications