క్రెడిట్ కార్డు ఉందా?: చెల్లింపుల విషయంలో జాగ్రత్త
క్రెడిట్ కార్డు ఉందా? అయితే చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించండి. రాబోయే రోజుల్లో సకాలంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు చెల్లించకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) క్రెడిట్ కార్డు బిల్లింగ్ నిబంధనలను కఠినతరం చేయడమే ఇందుకు కారణం.
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు మూడు రోజులు దాటితే, వినియోగదారులపై జరిమానా విధించాలని, ఆ విషయం క్రెడిట్ బ్యూరోలకు నివేదించాలని బ్యాంకులకు ఆదేశించింది. చెల్లింపులు ఆలస్యం ప్రాతిపదికన జరిమానాలు ఉండాలని ఆదేశించింది.
ఇక బకాయి తేదీ నుంచి 90 రోజుల లోపు బకాయి కనీస మొత్తం చెల్లించకపోతే, క్రెడిట్ కార్డును మొండి బకాయి పద్దు (ఎన్పీఏ)గా పరిగణించాలని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. రుణ విధానాల్లో అత్యుత్తమ క్రమశిక్షణ ప్రక్రియను పెంపొందించే క్రమంలో ఈ నిబంధనలను అమలు చేయాలని సూచించింది.
అంతేకాదు బకాయి తేదీ నాటికి పూర్తి మొత్తాన్ని లేదా అందులో కొంత భాగాన్ని లేదా కనీస మొత్తాన్ని చెల్లించి... మిగతా బకాయిని తర్వాత నెల బిల్లింగ్‌లో కలపే అవకాశాన్ని క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాంకులు కల్పించాలని ఆర్‌బీఐ సూచించింది.

క్రెడిట్ కార్డు ఉందా?: చెల్లింపుల విషయంలో జాగ్రత్త
క్రెడిట్ కార్డు ఉందా? అయితే చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించండి. రాబోయే రోజుల్లో సకాలంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు చెల్లించకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

క్రెడిట్ కార్డు ఉందా?: చెల్లింపుల విషయంలో జాగ్రత్త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) క్రెడిట్ కార్డు బిల్లింగ్ నిబంధనలను కఠినతరం చేయడమే ఇందుకు కారణం.

క్రెడిట్ కార్డు ఉందా?: చెల్లింపుల విషయంలో జాగ్రత్త
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు మూడు రోజులు దాటితే, వినియోగదారులపై జరిమానా విధించాలని, ఆ విషయం క్రెడిట్ బ్యూరోలకు నివేదించాలని బ్యాంకులకు ఆదేశించింది.

క్రెడిట్ కార్డు ఉందా?: చెల్లింపుల విషయంలో జాగ్రత్త
చెల్లింపులు ఆలస్యం ప్రాతిపదికన జరిమానాలు ఉండాలని ఆదేశించింది. ఇక బకాయి తేదీ నుంచి 90 రోజుల లోపు బకాయి కనీస మొత్తం చెల్లించకపోతే, క్రెడిట్ కార్డును మొండి బకాయి పద్దు (ఎన్పీఏ)గా పరిగణించాలని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

క్రెడిట్ కార్డు ఉందా?: చెల్లింపుల విషయంలో జాగ్రత్త
రుణ విధానాల్లో అత్యుత్తమ క్రమశిక్షణ ప్రక్రియను పెంపొందించే క్రమంలో ఈ నిబంధనలను అమలు చేయాలని సూచించింది.

క్రెడిట్ కార్డు ఉందా?: చెల్లింపుల విషయంలో జాగ్రత్త
అంతేకాదు బకాయి తేదీ నాటికి పూర్తి మొత్తాన్ని లేదా అందులో కొంత భాగాన్ని లేదా కనీస మొత్తాన్ని చెల్లించి... మిగతా బకాయిని తర్వాత నెల బిల్లింగ్‌లో కలపే అవకాశాన్ని క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాంకులు కల్పించాలని ఆర్‌బీఐ సూచించింది.

Click it and Unblock the Notifications