అమెజాన్ భర్త్‌డే కానుక: అర్ధరాత్రి నుంచి అదిరే ఆఫర్లు
ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్ధ వ్యాపారాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జులై 15 (బుధవారం)నాడు కనివినీ ఎరుగని ఆఫర్లతో కూడిన డీల్స్‌ను ప్రకటించింది. గతంలో ప్రకటించిన బ్లాక్ ప్రైడే, సైబర్ మండేను మించిన డీల్స్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
జులై 15 అర్ధరాత్రి నుంచి కస్టమర్లకు అమెజాన్ డీల్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రతి పది నిమిషాలకూ కొత్త డీల్స్‌ను అమెజాన్ ప్రకటించనుంది. అమెజాన్ బీగ్ డీల్స్‌పై సంస్ధ గ్రెగ్ గ్రీలీ మాట్లాడుతూ 'సెవెన్ పాపులర్ డీల్స్ ఆఫ్ ద డే' పేరతో వేలాదిగా ఆఫర్లను ప్రకటిస్తామని అన్నారు.

అమెజాన్ భర్త్‌డే కానుక: అర్ధరాత్రి నుంచి అదిరే ఆఫర్లు
ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్ధ వ్యాపారాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జులై 15 (బుధవారం)నాడు కనివినీ ఎరుగని ఆఫర్లతో కూడిన డీల్స్‌ను ప్రకటించింది.

అమెజాన్ భర్త్‌డే కానుక: అర్ధరాత్రి నుంచి అదిరే ఆఫర్లు
గతంలో ప్రకటించిన బ్లాక్ ప్రైడే, సైబర్ మండేను మించిన డీల్స్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. జులై 15 అర్ధరాత్రి నుంచి కస్టమర్లకు అమెజాన్ డీల్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రతి పది నిమిషాలకూ కొత్త డీల్స్‌ను అమెజాన్ ప్రకటించనుంది.

అమెజాన్ భర్త్‌డే కానుక: అర్ధరాత్రి నుంచి అదిరే ఆఫర్లు
ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాధాన్యతా కస్టమర్లు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చని తెలిపారు. అమెజాన్ టాట్ కామ్‌లో ప్రైమ్ మెంబర్ కానివారు తక్షణమే చేరిపోయి ఈ అద్భుత డీల్స్‌ను పొందవచ్చని తెలిపారు.

అమెజాన్ భర్త్‌డే కానుక: అర్ధరాత్రి నుంచి అదిరే ఆఫర్లు
ఇది ఇలా ఉంటే అమెజాన్‌లో ప్రాధాన్యతా సభ్యుడిగా కొంత మొత్తం చెల్లించి చేరితే, ఉచిత డెలివరీతో పాటు మరిన్ని డీల్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ డాట్ కామ్‌లో ప్రైమ్ మెంబర్‌గా చేరాలంటే సుమారు రూ. 6,270 చెల్లించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications