రుణమాఫీ, రైతు ఆత్మహత్యలుపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
ముంబై: రుణ మాఫీ పైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెఆర్ ఖాన్ ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యలపై ఆయన మాట్లాడారు. రైతు ఆత్మహత్యలకు రుణభారం ఒక్కటే కారణం కాదన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధఇతో రైతు ఆత్మహత్యలను నివారించవచ్చునని చెప్పారు.
ఏ సమస్యకైనా చికిత్స కన్నా నివారణ ముఖ్యమన్నారు. తప్పని పరిస్థితుల్లోనే రుణమాఫీ చేయవచ్చునని, ప్రభుత్వాలు ఇదే మార్గాన్ని అవలంభించడం మంచిదని చెప్పారు. రైతులకు సంక్షోభాలు తలెత్తకుండా దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలన్నారు.

రైతుల కోసం ప్రభుత్వం కొత్త భీమా పథకాన్ని తీసుకు రానున్నదని, దీనిపై ఇప్పటికే ఆర్బీఐ తన అభిప్రాయాలను వెల్లడించిందన్నారు. ఇప్పటికే దేశంలో జాతీయ భీమా పథకం ఉందని, త్వరలో వాతావరణం ఆధారిత భీమా పథకాన్ని, ఆధారిత భీమా పథకాన్ని ప్రవేశ పెట్టాలని కసరత్తు సాగుతోందన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications