బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో చిలీస్ అమెరికన్ గ్రిల్ బార్‌ను సినీనటి షామిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెస్టారెంట్‌లోని వంటకాలను రుచి చూశారు. అనంతరం రెస్టారెంట్ సీఈఓ అశిష్ సక్సేనా మాట్లాడుతూ మొదటి రెస్టారెంట్‌ని మాదాపూర్‌లో ప్రారంభించామన్నారు.
నగరంలో ఇది రెండోదని, రానున్న రెండేళ్లలో దేశంలో మరో 10 రెస్టారెంట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. హోటల్ చెఫ్ అభిజిత్ మాట్లాడుతూ ఇటీవల కాంబో ఆఫర్లని పరిచయం చేశామన్నారు.
ప్రెసిడెంట్స్ మార్గరెటా దగ్గర నుంచి చెర్రీ కోలా వరకు, ఒరిజినల్ బీబీక్యు రిబ్స్ నుంచి ఫజితా వరకు ఇన్నోవేటివ్ ఫుడ్స్ కావాలనుకునే వారికి పసందైన రుచులను ఈ రెస్టారెంట్స్లోఅందించనున్నారు.

బంజారా హిల్స్‌లో చిలీస్ అమెరికన్ గ్రిల్స్ బార్ ప్రారంభం
హిల్స్ రోడ్ నెంబర్ 1లో చిలీస్ అమెరికన్ గ్రిల్ బార్‌ను సినీనటి షామిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెస్టారెంట్‌లోని వంటకాలను రుచి చూశారు.

బంజారా హిల్స్‌లో చిలీస్ అమెరికన్ గ్రిల్స్ బార్ ప్రారంభం
అనంతరం రెస్టారెంట్ సీఈఓ అశిష్ సక్సేనా మాట్లాడుతూ మొదటి రెస్టారెంట్‌ని మాదాపూర్‌లో ప్రారంభించామన్నారు.

బంజారా హిల్స్‌లో చిలీస్ అమెరికన్ గ్రిల్స్ బార్ ప్రారంభం
నగరంలో ఇది రెండోదని, రానున్న రెండేళ్లలో దేశంలో మరో 10 రెస్టారెంట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. హోటల్ చెఫ్ అభిజిత్ మాట్లాడుతూ ఇటీవల కాంబో ఆఫర్లని పరిచయం చేశామన్నారు.

బంజారా హిల్స్‌లో చిలీస్ అమెరికన్ గ్రిల్స్ బార్ ప్రారంభం
ప్రెసిడెంట్స్ మార్గరెటా దగ్గర నుంచి చెర్రీ కోలా వరకు, ఒరిజినల్ బీబీక్యు రిబ్స్ నుంచి ఫజితా వరకు ఇన్నోవేటివ్ ఫుడ్స్ కావాలనుకునే వారికి పసందైన రుచులను ఈ రెస్టారెంట్స్లోఅందించనున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

Click it and Unblock the Notifications