రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసింది. ఈ నోటులో ఎరుపు రంగులో ఉండే అంకెల్లో మార్పులు చేసింది. అంతేకాదు గాంధీజీ తలపై, నాలుగు సింహాల బొమ్మ పక్కన ఉండే అంకెల పరిమాణాన్ని కూడా మార్చింది.
చిన్న అంకెలు నుంచి ప్రారంభమై పెద్దవిగా ఉన్నాయి. నకిలీ నోట్ల నుంచి ఒరిజినల్ నోట్లను గుర్తించడానికి ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. పాత నోట్లలో ఈ అంకెల పరిమాణం సమానంగా ఉంటుంది. కొత్త రూ. 100 నోటులో ఈ తాజా మార్పులుంటాయని అర్‌బీఐ వెల్లడించింది.

కొత్త వంద నోటును విడుదల చేసిన ఆర్‌బీఐ
దేశంలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు చెలామణీ అవుతున్న నేపథ్యంలో దానిని అరికట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అర్‌బీఐ) ఈ చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా రూ. 100 నోటుకు సెక్యూరిటీ ఫీచర్స్‌ను మరింత పెంచింది.

కొత్త వంద నోటును విడుదల చేసిన ఆర్‌బీఐ
మహాత్మాగాంధీ సిరిస్-2005లో వచ్చే రూ. 100 నోట్లపై ఉండే సంఖ్యా ప్యానెళ్లలోని అంకెల... ఎడమ నుంచి కుడికి ఇకపై పరిమాణం పరంగా ఆరోహణ క్రమంలో ఉంటాయి.

కొత్త వంద నోటును విడుదల చేసిన ఆర్‌బీఐ
అయితే ఈ ఆంకెలకు ముందు ఉంటే మూడు ఆల్ఫా న్యూమరిక్ (అంకెలు, అక్షరాలతో) కూడిన సంఖ్యల మినహా అన్ని గతంలో మాదిరిగానే ఉన్నాయి.

కొత్త వంద నోటును విడుదల చేసిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసింది. ఈ నోటులో ఎరుపు రంగులో ఉండే అంకెల్లో మార్పులు చేసింది. అంతేకాదు గాంధీజీ తలపై, నాలుగు సింహాల బొమ్మ పక్కన ఉండే అంకెల పరిమాణాన్ని కూడా మార్చింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications