2015: యాక్సెంచర్‌లో 95వేల ఉద్యోగాలు

ప్రముఖ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ కంపెనీ యాక్సెంచర్ ఈ ఏడాది ఆగస్టుతో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 95,000 నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

ఈ ఏడాది మే 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో యాక్సెంచర్ 7.8 బిలియన్ డాలర్ల ఆదాయన్ని ఆర్జించింది. నాల్గవ త్రైమాసికంలో 7.45-7.70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఆదాయం ఉండొచ్చని అంచనా వేస్తోంది.

Accenture

మూడో త్రైమాసికం చివరి నాటికి కంపెనీలో 3,36,000పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు మూడు లక్షల మంది భారత్ తోనే ఉన్నారు. ఆ తర్వాతి స్ధానంలో దేశీయ టాప్ ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో 3,19,656 మంది ఉండగా, ఇన్ఫోసిస్ లో1.76 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+