2005కు ముందు ముద్రించిన రూ. 1000, రూ. 500 సహా ఇతర కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఇంక పది రోజులు మాత్రమే మిగిలున్నాయి. వీటిని మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇచ్చిన గడువు జూన్ 30తో ముగియనుంది.
మీ వద్ద గనుక 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన కరెన్సీ నోట్లు ఉన్నట్లైతే, వెంటనే మీ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయండి. అయితే ఈ నోట్లను గుర్తించడం ఎలాగంటే.. నోటుపై గాంధీ బొమ్మకు వెనకవైపు మధ్య భాగంలో కింద ఆ నోటు ఏ సంవత్సరంలో ముద్రించారనే విషయం ఉంటుంది.

2005: పాత నోట్లకు ఇంక 10 రోజులే
ఒకవేళ అలా లేకపోతే ఆ నోట్లన్నీ 2005కు ముందు ముద్రించినవని అర్ధం.

2005: పాత నోట్లకు ఇంక 10 రోజులే
దొంగనోట్ల చెలామణిని అరికట్టేందుకు దోహదం చేసే భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండటం వల్లే ఈ నోట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నాటికే ఈ పని పూర్తి కావాల్సి ఉంది.

2005: పాత నోట్లకు ఇంక 10 రోజులే
అయితే చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియక పోవడంతో గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది.

2005: పాత నోట్లకు ఇంక 10 రోజులే
ఈ సంవత్సరం జనవరి నాటికే అర్‌బీఐ రూ.21,750 కోట్ల విలువైన 2005కు ముందు ముద్రించిన 164 కోట్ల నోట్లను సేకరించి ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ముక్కులు ముక్కులు చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications