హైదరాబాద్‌లో ఆడీ క్యూ-3 లగ్జరీ కారు
ఆడి క్యూ-3 సిరిస్ లగ్జరీ కారును హైదరాబాద్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 12లోని ఆడి షోరూంలో ఎండీ రాజీవ్ సంఘ్వి ఈ కారును మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లగ్జరీ కార్లకు హైదరాబాద్‌లో డిమాండ్ మరింత పెరిగిందని అన్నారు. గడిచిన నాలుగేళ్లలో అమ్మకాలు రెట్టింపు స్థాయిలో దూసుకుపోతున్నాయని తెలిపారు.
గడిచిన ఏడాదిలో ఒక హైదరాబాద్‌లోనే 454 యూనిట్ల అమ్మకాలు జరిపినట్లు తెలిపారు. హైదరాబాద్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.29.74 లక్షలుగాను, గరిష్ఠ ధర రూ.34.82 లక్షలుగా నిర్ణయించింది.

హైదరాబాద్‌లో ఆడీ క్యూ-3 సిరిస్ లగ్జరీ కారు
గడిచిన నాలుగేళ్లలో అమ్మకాలు రెట్టింపు స్థాయిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. గడిచిన ఏడాదిలో ఒక హైదరాబాద్‌లోనే 454 యూనిట్ల అమ్మకాలు జరిపినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో ఆడీ క్యూ-3 సిరిస్ లగ్జరీ కారు
అంతక్రితం ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదైందని రాష్ట్ర మార్కెట్లోకి సరికొత్త క్యూ3 కారుని ప్రవేశపెట్టిన తర్వాత విలేకరులతో చెప్పారు.

హైదరాబాద్‌లో ఆడీ క్యూ-3 సిరిస్ లగ్జరీ కారు
ఆడీ కార్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఐటీ హబ్‌గా ఉన్న గచ్చిబౌలీలో మరో షోరూంను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఆడీ క్యూ-3 సిరిస్ లగ్జరీ కారు
ఈ ఏడాది చివరినాటికి ఆడీ మరో మూడు కొత్త కార్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నదని సంఘ్వీ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications