For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంతకో?: లెట్స్‌గోమోను కొనుగోలు చేసిన స్నాప్‌డీల్

By Srinivas
|

ఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ బిజినెస్ సంస్థ స్నాప్‌డీల్ తన మొబైల్ కామర్స్ వ్యాపారాన్ని బలోపేతం చేసుకుంది. మొబిలిటీ సొల్యూషన్‌ల కంపెనీ లెట్స్‌గోమో ల్యాబ్స్‌ను సొంతం చేసుకుంది. దీనిని ఎంతకు దక్కించుకున్నదనే విషయమై బయటకు వెల్లడించలేదు.

Snapdeal acquires Letsgomo; plans to beef up m-commerce business

తమ విక్రయాల్లో 75 శాతం మొబైల్ ద్వారానే జరుగుతున్నాయని, వీటిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు దానిని కొనుగోలు చేసినట్లు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ తెలిపారు.

లెట్స్‌గోమోకు 76 మంది సిబ్బంది ఉన్నారు. 2015 ఏప్రిల్ నెలలో ఫ్రీచార్జ్‌ను కొనుగోలు చేసిన స్నాప్‌డీల్ తాజా కొనుగోలుతో దేశంలోనే అతిపెద్ద ఈకామర్స్ కంపెనీగా అవతరించిందని పేర్కొంది.

English summary

ఎంతకో?: లెట్స్‌గోమోను కొనుగోలు చేసిన స్నాప్‌డీల్ | Snapdeal acquires Letsgomo; plans to beef up m-commerce business

Adding muscle to its mobile commerce business, e-retailer Snapdeal today announced acquisition of mobility solution company Letsgomo Labs for an undisclosed sum.
Story first published: Tuesday, June 16, 2015, 11:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X