తప్పుదోవ పట్టించే ప్రకటనలను సవరించండి: కేంద్రం

ఎకనామిక్స్ టైమ్స్ నౌ (ఈటీ నౌ) ప్రకటనలు ప్రజలను తప్పదారి పట్టిస్తున్నాయని, వీటిని ఈనెల 22 లోగా ఉపసంహరించుకోవడం లేదా సవరించుకోవాలని అడ్వర్జయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) ఆదేశించింది.

దీనికి సంబంధించి అంతకముందు బిజినెస్ మీడియాలో ఎకనామిక్స్ టైమ్స్ పోటీగా ఉ్న సీఎన్‌బీసీ-టీవీ 18 ఫిర్యాదు చేసింది. ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ ఛానల్‌గా ఎకనామిక్స్ టైమ్స్ ప్రచారం చేసుకుంటుందని తన ఫిర్యాదులో పేర్కొంది.

ASCI acts on CNBC-TV18 complaints, asks ET NOW to withdraw misleading ads

ఈ ఫిర్యాదుని విచారిణకు ఆదేశించిన ఏఎస్‌సీఐ ఇండియాలోని ఇంగ్లీషు బిజినెస్ ఛానళ్లలో ఎకనామిక్స్ టైమ్స్ నెంబర్ వన్ అని, ప్రాంతీయ ఛానళ్లకు సంబంధం లేదని గమనించింది. ఏఎస్‌సీఐ కోడ్ ఐ-4 ప్రకారం ఎకనామిక్స్ టైమ్స్ ప్రజలను తప్పదారి పట్టిస్తుందని పేర్కొంది.

నెంబర్ వన్ ర్యాంక్‌నిచ్చిన బీఏఆర్సీ కేవలం రెండు వారాల వ్యూవర్ షిప్ డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, నిబంధనల ప్రకారం చూస్తే ఇది కూడా విరుద్ధమేనని తెలిపింది. వెంటనే ఈ తప్పుని సవరించుకోవాలని ఆదేశించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+