హెచ్1-బి వీసా నిబంధనలను అతిక్రమించాయనే విషయంలో భారత్ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లపై అమెరికా ప్రభుత్వం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురించింది.
అమెరికన్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించి హెచ్1-బి వీసాలున్న భారతీయులను ఈ కంపెనీలు చేర్చుకుంటున్నాయన్నది ప్రధార ఆరోపణ. ఈ నేపథ్యంలో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్ధలు, వారి స్ధానంలో తాత్కాలిక వర్క్ వీసాలున్న వారిని నియమించినట్టు సెనెటర్ రిచర్డ్ డుబ్రిన్ ఆరోపించారు. హెచ్1-బి వీసా నిబంధనలను అతిక్రమించాయని, అమెరికా ప్రభుత్వం విచారణ చేపట్టిందని వార్తలు స్టాక్ మార్కెట్లలో ఈ రెండు కంపెనీలు ఈక్విటీలను దిగజార్చాయి.
మధ్యాహ్నాం 12.30 గంటల వరకూ లాభాల్లో ఉన్న రెండు కంపెనీల ఈక్విటీ విలువ అరగంట వ్యవధిలో ఒకశాతానికి పైగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి టీసీఎస్ 2 శాతం నష్టంతో 2,520 వద్ద ముగియగా, ఇన్పోసిస్ 0.98 శాతంతో 1978 వద్ద ముగిసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications