ప్రముఖ విమానయాన సంస్ధ స్పెస్‌జెట్ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. మే 23 నాటికి స్పెస్‌జెట్ విమానం గాల్లోకి ఎగిరి పదేళ్లు పూర్తి కావస్తున్నందున ప్రయాణీకులకు రూ. 1010కే ప్రారంభ ధర టిక్కెట్లను అందుబాటులో ఉంచింది
ఈ ఆఫర్ కేవలం మూడు రోజుల పాటే కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. జులై 1 నుంచి అక్టోబర్ 15 మధ్య కాలంలో ఈ ఆఫర్‌ను వినియోగించుకుని మే 21 అర్ధరాత్రి వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

2005 మే 23న స్పైస్ జెట్‌కు చెందిన బోయింగ్ 737 విమానం అహ్మదాబాద్ - ఢిల్లీ మధ్య గాల్లోకి ఎగిరింది. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా 10 సంవత్సరాల పాటు స్పైస్ జెట్ ప్రయాణీకులకు సేవలందిస్తోంది.
స్పైస్ జెట్ సంస్ధ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్ధ సీఈఓ సంజీవ్ కపూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రయాణీకులకు నాణ్యమైన సేవలందిస్తామన్నారు. ప్రస్తుతం ప్రకటించిన ఈ 1010 ఆఫర్ కేవలం జాతీయ ఫ్లయిట్స్‌కు మాత్రమేనని అన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications