ఎస్‌బీఐ ఏటీఎం ద్వారా స్పీడ్ పోస్ట్ సౌకర్యం..? (ఫోటోలు)
ఎస్‌బీఐ ఏటీఎం ద్వారా ఉత్తరం పంపే విధంగా తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎం మెషిన్ల ద్వారా ఉత్తరాలు బట్వాడా చేసేందుకు, తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకోడానికి చర్చలు జరుగుతున్నాయి. ఎస్‌బీఐ ఏటీఎం ద్వారా ప్రవేశపెట్టనున్న ఈ విధానంలో తొలుత స్పీడ్ పోస్ట్ సౌకర్యం మాత్రమే కల్పించనున్నారు.
ఎస్‌బీఐ ఏటీఎం ఉత్తరాలు పంపేలా ఎలా పనిచేస్తుంది?
కస్టమర్లు ఉత్తరాలు పంపేందుకు వీలుగా ఏటీఎంల సాప్ట్‌వేర్‌ను రూపొందిస్తారు. ఏటీఎం కార్డు పెట్టగానే స్క్రీన్‌పై స్పీడ్ పోస్టు అనే ఆప్షన్ కనిపిసుంది. స్పీడ్ పోస్టు బరువును తూచేందుకు గాను ఏటీఎం మిషన్ పక్కన బరువు తూచే చిన్న యంత్రం ఉంటుంది.
ఏటీఎంలో స్పీడ్ పోస్టు ఆప్షన్ క్లిక్ చేశాక పక్కనున్న తూకంపై మీ కవర్ పెట్టగానే పోస్టుకు ఎంత ఖర్చు అవుతుందో చూపిస్తుంది. ఆ మొత్తాన్ని ఏటీఎం ద్వారా చెల్లించిన తర్వాత మిషన్ నుంచి వచ్చే రషీదును తీసుకుని కవర్‌కు అతికించి పక్కనే ఏర్పాటు చేసిన క్లియరెన్స్ బాక్సులో వేయాలి.
ఏటీఎం ద్వారా పంపిన స్పీడ్ పోస్ట్ వివరాలు ఎప్పటికప్పుడు తపాలా శాఖ ద్వారా చేరతాయి. వివరాలను బట్టి తపాలా శాఖ సిబ్బంది వచ్చి స్పీడ్ చేయాల్సిన కవర్‌లను ఏటీఎంలకు వెళ్లి సేకరిస్తారు. ఇలా కస్టమర్స్ నుంచి సేకరించిన స్పీడ్ పోస్ట్ చార్జిలో కొంత మొత్తం కమిషన్ రూపంలో ఎస్‌బీఐకి చేరుతుంది.

ఎస్‌బీఐ ఏటీఎం ద్వారా స్పీడ్ పోస్ట్ సౌకర్యం..?

Click it and Unblock the Notifications