పాతిక సంవత్సరాలుగా భారత్‌లో కలిసి వ్యాపారం చేసి, టూ వీలర్స్ విక్రయ మార్కెట్లో ప్రధాన పోటీదార్లుగా మారిని హీరో మోటోకార్ప్, హోండా సంస్థల మధ్య మాటల యుద్ధం మొదలైంది. హీరో కొత్త బైకు స్ప్లెండర్ ఐ స్మార్ట్ లీటరు పెట్రోల్‌కు 102.5 కిలో మీటర్ల మైలేజి ఇస్తుందని హీరో సంస్ధ ప్రకటించడంపై జపాన్ తయారీదారు హోండా అభ్యంతరం వ్యక్తం చేసింది.
అలాంటి ప్రకటనలతో వాహనదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని, ఏమాత్రం వాస్తవికంగా లేవని హోండా ఆర్ అండ్ డీ సెంటర్ ఇండియా (హెచ్‌ఆర్‌ఐడీ) ప్రెసిడెంట్, సీఈవో కైజీ కాసా మాట్లాడుతూ 'మేం ఒక్క విషయాన్ని చెప్పదలచుకున్నాం. ఇలాంటి ప్రకటనలు తప్పుదారి పట్టించేవి, వాస్తవికంగా లేనివి' అని అన్నారు. అన్ని విధాలా అనుకూలమైన పరిస్ధితుల్లో సైతం ఇలాంటి మైలేజి అసాధ్యమని కొట్టిపారేశారు.

దీనిపై హీరో మోటోకార్ప్ స్పందిస్తూ, తమ బైకు ఇంధన సామర్ధ్య విలువలకు కేంద్ర ప్రభుత్వ అధీకృత ఏజెన్సీ ఐక్యాట్(ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్‌టెక్నాలజీ) సర్టిఫికెట్ ఇచ్చిందని, ఇది ఈ పరీక్షా ఫలితాలను ప్రశ్నించడమంటే, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, నియమావళిని ప్రశ్నించినట్టేనని హీరో బదులిచ్చింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications